BCCI ప్లేయర్స్ ని బెదిరించింది.. Pak పర్యటన రద్దుకు India కారణం - Fawad Chaudhry || Oneindia Telugu

2021-09-23 448

India Used Fake News To Sabotage New Zealand's Tour Of Pak, Claims PAK IB Minister Fawad Chaudhry
#Bcci
#Pcb
#Pakvsnz
#Pakvseng
#Pakvswi

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి డబుల్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముందుగా న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకోగా.. సోమవారం ఇంగ్లండ్ టీమ్ కూడా (పురుషులు, మహిళలు) పాక్ టూర్‌ను రద్దు చేసుకుంది.